తంగేడు తో అతి మూత్ర వ్యాధి దూరం
తంగేడు పువ్వు చలువ చేస్తుంది.
తంగేడు వేరు వేడి చేస్తుంది.
కఫ పిత్త వ్యాధుల్లో పని చేస్తుంది.
రక్తస్రవవాలను అరికడుతుంది.
జ్వరాన్ని తగ్గిస్తుంది . సెగ రోగాలను చేస్తుంది.
దగ్గు, ఆయసాన్ని చేస్తుంది.
మూత్రాశయ రోగాలు నయం అవుతాయి.
అతిమూత్ర వ్యాధిని చేస్తుంది.
తంగేడు వేరు దగ్గును నివారిస్తుంది
తంగేడాకును నుదుటికి పట్టీగా వేస్తె తలనొప్పి తగ్గుతుంది.
తంగేడు పువ్వు ఎండబెట్టి చూర్ణము చేస్తే , ఆ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే మధుమేహం పోతుంది.