హిందూ ధర్మం లాగా పరిపూర్ణమైన, శాస్త్రీయమైన ధర్మం మరొకటి లేదు
నేను 40 సంవత్సరాలుగా పరిశోధనలు జరిపి తెలుసుకున్న సత్యం ఒకటుంది. ప్రపంచంలోని మతాలన్నింటి కంటే హిందూ ధర్మమే అత్యుత్తమమైంది. హిందూ ధర్మం లాగా పరిపూర్ణమైన, శాస్త్రీయమైన ధర్మం మరొకటి లేదు. నేను 1983 లో భారత్‌కి వచ్చాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను గడిపిన జీవితమంతా ఈ పురాతన దేశం పూర్వకాలంలో అనుభవించిన స్వాతంత్రాన్ని తిరిగి సాధించి పెట్టడానికి పాటుపడ్డాను.
-అనిబిసెంట్