హితవచనం మనం రాష్ట్ర దేవత ఉపాసనలో వున్నాం…ఏనాడూ కూడా మనం దానిని విస్మరించకూడదు 2024-07-11 editor 0 Comments మనం రాష్ట్ర దేవత ఉపాసనలో వున్నాం. అందువల్ల తను, మన , బుద్ధి, చిత్తం మరియు ఈశ్వఉని కృపవలన లభించిందంతా ఈశ్వరునికి సమర్పితమనే విశుద్ధ భావనను మన అంత:కరణలో సరైన పద్ధతిలో నిర్మించుకోవాలి. ఏనాడూ కూడా మనం దానిని విస్మరించకూడదు. -యోగి అరవిందులు