హితవచనం కృష్ణభక్తి అంటే దేశభక్తే. కృష్ణ భక్తి అంటే భారతీయ భక్తే. 2024-08-26 editor 0 Comments కృష్ణభక్తి అంటే దేశభక్తే. కృష్ణ భక్తి అంటే భారతీయ భక్తే. వేద శాస్త్రముల యందు భక్తే తప్ప ఒక వ్యక్తిని తన స్వార్థం కోసం, వరాల కోసం యాచించడం కాదు భక్తి అంటే. ఆ కృష్ణుడిని ఆరాధిస్తే మన సనాతన భారతీయ ధర్మంలో ఏవి గర్వించదగినవి ఉన్నవో అవి గుర్తుకు వస్తాయి. – సద్గురు శివానంద మూర్తి