గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది

మన సంస్కృతికి ఆధారము వ్యవసాయమే. ఈ వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గో సమృద్ధి కొరకు ప్రయత్నాలు కొనసాగించాల్సిందే. గోసంతతికి నష్టం కలిగితే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. గోమాత మనందరికీ తల్లిలాంటిది

  • సర్దార్ పటేల్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *