ఆంగ్లాన్ని ఇక్కడ ఎక్కువ వికసింపచేయడం అంటే ధర్మం యొక్క మూలాలను మనమే పెకిలించినట్లు
స్థానిక భాషలను అభివృద్ధి పరచడం ఏకైక మార్గం. అన్ని భారతీయ భాషలలో సాంకేతిక పదాలను ఒకే రకమైన సమాన అర్థము వచ్చేలా నిర్ణయించాలి. ఆ టెక్నికల్ పదాలు మరాఠీలో, తెలుగులో, మలయాళం మరియు బంగ్లా మొదలగు అన్ని భాషలలో కావచ్చు. దేశంలో రెండు ప్రాంతాల మధ్య ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారము నడపడానికీ ఒకే దేశ భాషను నిర్ణయించాలి. దాని వలన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. విదేశీ భాష ఆంగ్లాన్ని ఇక్కడ ఎక్కువ వికసింపచేయడం అంటే మన కల్చర్ మరియు ధర్మం యొక్క మూలాలను మనమే పెకిలించి వేసుకున్నట్లు.
-గోల్వాల్కర్