భారత మాత సేవ సర్వశ్రేష్ఠమైనదిగా భావించే సమయం ఆసన్నమైంది
భారత మాత సేవ సర్వశ్రేష్ఠమైనదిగా, అత్యంత ప్రియమైనదిగా భావించే సమయం ఆసన్నమైంది. నీ చదువు, సంస్కారం భరత మాత కోసమే. నీ శరీరం, మనస్సు, ఆత్మను కూడా తల్లి కోసమే సుదృఢం చేసుకోవాలి. తల్లి కోసం జీవించడానికి సంపాదించాలి. తల్లి సమృద్ధి కోసం పనిచేయాలి. తల్లిని ప్రసన్నంగా వుంచడానికి కష్టాలను కూడా సహించాలి.
-శ్రీ అరవిందులు