మనం భారత్ లాగా ఎందుకు ఉండలేక పోతున్నాం?
భారత్‌లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. కోట్లాది మంది ప్రజలు లక్షలాది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల కేవలం ఒక్క ఓటరు కోసం కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈవీఎంల సాయంతో నెల రోజులకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. అందులో ఒక్కరైనా రిగ్గింగ్ చేశారా? అసలు రిగ్గింగ్ ఆరోపణలు వచ్చాయా? మనమెందుకు అలా వుండడం లేదు? స్వేచ్ఛాయుత, పారదర్శకత ఎన్నికలు మనమెందుకు కోరుకోవడం లేదు? అసలు భారత్‌లా మనమెందుకు వుండలేకపోతున్నామో?
-పాక్ ప్రతిపక్ష నేత శిబిల్ ఫరాజ్