హిందూ విశ్వాసం నుండి ప్రేరణ పొందుతాను
నేను హిందువును. శ్రీ స్వామి నారాయణ్ దేవాలయంలో సేవ చేస్తున్న మీరంటే నాకెంతో ఇష్టం. నేను హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ, ఓదార్పు పొందుతాను. భగవద్గీతపై పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేయడం నాకు గర్వకారణంగా వుంటుంది. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని మన విశ్వాసం బోధిస్తుంది. మన విధులను ఆత్మ విశ్వాసంతో చేసినపుడు ఫలితాన్ని చూసి బాధపడొద్దు. ప్రజా సేవకు సంబంధించి నా దృక్పథంలో నా ధర్మమే నాకు మార్గదర్శకత్వం.
– బ్రిటన్ ప్రధాని రిషి సునాక్