పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి వుంది.
పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి వుంది. పీఓకే భారత్ నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదు. పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశాం. ఈ తీర్మానానికి అన్ని పార్టీలూ కట్టుబడి వున్నాయి. ఇది మా నిబద్ధత. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 రద్దు కాదని చాలా మంది భావించారు. కానీ మోదీ ప్రభుత్వం రద్దు చేసి చూపించింది. ఈ ఆర్టికల్ 370 రద్దే పీఓకే గురించి ప్రజలు లోతుగా ఆలోచించేట్లు చేసింది.
– జైశంకర్- భారత విదేశాంగ మంత్రి