ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం
ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ కి రోజురోజుకీ ప్రాధాన్యత పెరిగిపోతోంది. భారత్ లో వున్న భిన్నత్వం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని మతాలు, జాతులు, సంప్రదాయలు కలిసి వుండటం అద్భుతం . సామూహికంగా కలిసి పనిచేయడంలో భారతన ప్రపంచ దేశాలకు ఆదర్శం . నాయకత్వ విషయంలో, సంక్షోభాలను నివారించడంలో భారతీయులు అత్యంత సమర్థులు . జపాన్ దేశస్తులు , భారతీయులు కలిసి ముందుకు సాగితే… గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
-టెక్ జపాన్ సంస్థ సీఈఓ నిశియామా