నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిని. ఈ విషయం కొందరికి రుచించదు.
నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిని. ఈ విషయం కొందరికి రుచించదు. సంఘ్ నేతలు పిలిస్తే మళ్లీ వెళ్లడానికి నేను సిద్ధమే . నేను చేయగలిగిన సహాయం లేదా పని చేయడానికి ససద్ధంగా వున్నాను.నేను బాల్యం నుంచే సంఘ్ లో వున్నాను. ధైర్యంగా, నిజాయితీగా వుండటం, ఇతరులను సమానంగా చూడటం, అన్నింటికీ మించి దేశభక్తి, పనిపట్ల నిబద్ధత ఇలాంటి విషయాలను సంఘ్ నుంచే నేర్చుకున్నాను. పదోన్నతి కోసం ఎన్నడూ సంఫ్‌ు పేరును వాడుకోలేదు. నేను స్వయం సేవక్ ను . ఇదేమీ తప్పు కాదు.
– కలకత్తా హై కోర్ట్ జస్టిస్ చిత్త రంజన్ దాస్