గర్వంగా ఓటు వేద్దాం….ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా

సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం కూడా మన బాధ్యత. ఐదు సంవత్సరాలకు ఓసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. గర్వంగా ఓటు వేద్దాం.

-భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ డి.వై. చంద్రచూడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *