ప్రముఖుల మాట పనిచేసే ధోరణిని కోల్పోతున్నారు 2023-12-13 editor 0 Comments December 2023 విద్యుత్ సబ్సిడీ, ఉచిత నీరు, ఉపాధి హామీ పథకం వంటివాటివల్ల గ్రామీణ ప్రజల్లో సృజనాత్మకత పోతోంది. ఉచితంగా వస్తున్న వాటితో తృప్తి పడుతూ ఆలోచించే శక్తిని, పనిచేసే ధోరణిని కోల్పోతున్నారు. – డా. పి.ఎస్. గోయల్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఛైర్మన్