రైతులకు హెల్మెట్లు పంపిణీ చేయనున్న మధ్యప్రదేశ్ సర్కార్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులకు ప్రభుత్వం పక్షాన హెల్మెట్లు అందించనుంది. పంట ఉత్పత్తులు, పాలు, పండ్లు, కూరగాయల విక్రయాల కోసం మార్కెట్లకు రైతులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రైతు కుటుంబాలు నష్టపోకుండా ఈ హెల్మెట్లను పంపిణీ చేయనున్నారు. ‘‘రైతులు గ్రామాల నుంచి పాలు, పండ్లు, ఇతర పంట ఉత్పత్తులను ద్విచక్ర వాహనాల ద్వారా సిటీలకు తెస్తుంటారు. అప్పుడప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అందుకే రైతులకు ప్రభుత్వం పక్షాన హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం.’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులకు ప్రభుత్వం పక్షాన హెల్మెట్లు అందించనుంది. పంట ఉత్పత్తులు, పాలు, పండ్లు, కూరగాయల విక్రయాల కోసం మార్కెట్లకు రైతులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రైతు కుటుంబాలు నష్టపోకుండా ఈ హెల్మెట్లను పంపిణీ చేయనున్నారు.

‘‘రైతులు గ్రామాల నుంచి పాలు, పండ్లు, ఇతర పంట ఉత్పత్తులను ద్విచక్ర వాహనాల ద్వారా సిటీలకు తెస్తుంటారు. అప్పుడప్పుడు హెల్మెట్ ధరించని కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అందుకే రైతులకు ప్రభుత్వం పక్షాన హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం.’’ అని ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *