ప్రముఖుల మాట నాణ్యమైన మందులు అందించాం 2023-04-12 editor 0 Comments April 2023 కరోనా సమయంలో 150 దేశాలకు మందులు అందజేశాం. ఆ సమయంలో మందులకు గిరాకీ విపరీతంగా పెరిగినా ధరలు పెంచకుండా నాణ్యమైన మందులనే అందించాం. – మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్యమంత్రి