సమాజ బలమే దేశానికి రక్ష

దేశ అదృష్ట భవిష్యత్తును రూపొందించడంలో సమా జానిదే కీలక పాత్ర. సమాజం బలంగా ఉంటేనే దేశ రక్షణ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. సమాజ వ్యవస్థీకృత బలం ప్రతి పౌరుడికీ శక్తినందిస్తుంది.

– డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌సంఘ్‌చాలక్, ఆరఎసఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *