ప్రముఖుల మాట సనాతన ధర్మాన్నే ప్రపంచమంతా అనుసరించింది 2021-12-16 editor 0 Comments December 2021 సావర్కర్ హిందూత్వం, వివేకానంద హిందూత్వం అంటూ లేవు. హిందూత్వం ఒక్కటే. అది సనాతనమైనది, శాశ్వతమైనది. ఆ సనాతన ధర్మాన్నే ప్రపంచమంతా అనుసరించింది, గౌరవించింది. – డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, ఆర్.ఎస్.ఎస్.