మన కర్తవ్యం

ప్రపంచం ధర్మాన్ని మరచి పోయినప్పుడల్లా దానిని గుర్తుచేయడం మన కర్తవ్యం. ధర్మాన్ని ‘రిలిజియన్‌’ అని అనువదించకూడదు. విదేశీ భాషల్లో ధర్మం అనే పదానికి సమానమైన పదం లేదు. భారతీయ భాషలన్నింటిలో ఉంది.

– డా. మోహన్‌ భాగవత్‌, సర్‌సంఘచాలక్‌. ఆర్‌ఎస్‌ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *