ప్రముఖుల మాట నెహ్రూ కావాలనే చేశారు 2024-04-17 editor 0 Comments April 2024 అప్పటి ప్రధాని నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛా తీవు ద్వీపాన్ని అప్పగిం చారు. ఇదే విషయంపై పార్లమెంట్ లో అనేకసార్లు ప్రస్తావించాను. కచ్ఛాతీవు వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి రాలేదు. ఏళ్ల నుంచి కొనసాగుతోంది. – ఎస్. జైశంకర్, విదేశీవ్యవహారాల మంత్రి