భారత్‌పై విమర్శలు చేస్తే ఎవరు నమ్మరు

ఒబామా పాలనలో ఆరు ముస్లిం దేశాలపై బాంబు దాడులు జరిగాయి. ఏడు దేశాల్లో యుద్ధంలాంటి పరిస్థితి తలెత్తింది. ఆ దేశాలపై 26వేలకు పైగా బాంబులు వేశారు. కానీ అలాంటి దేశం (అమెరికా) భారత్‌పై విమర్శలు చేస్తే వాటిని ఎవరు నమ్ముతారు?
– నిర్మలా సీతారామన్‌, ‌కేంద్ర ఆర్థికమంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *