ప్రముఖుల మాట కాదనలేరు 2025-07-112025-07-11 editor 0 Comments July 2025 ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపా డటంలో సంఘ్, దాని నుండి ప్రేరణపొందిన సంస్థలు చాలా కీలకపాత్ర పోషించాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. – నితిన్ గడ్కరి, కేంద్రమంత్రి