400 కోట్ల  లీటర్ల ఇథనాల్‌ తయారు

ప్రస్తుతం దేశంలో రికార్డు స్థాయిలో 400 కోట్ల  లీటర్ల ఇథనాల్‌ తయారు చేస్తున్నాం. దీనిని పెట్రోల్‌లో కలిపి వాడటంవల్ల పెట్రోలు దిగుమతి గణనీయంగా తగ్గి విదేశీమారకద్రవ్యం ఆదా అవుతోంది. చెరకు రైతులు కూడా బాగుపడుతున్నారు.

– నితిన్‌ గడ్గరీ, కేంద్రమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *