భారతదేశం శ్రేష్టజీవనానికి నిలయం
ఒక శ్రేష్ఠమైన భావనను విశాల మానవ సమాజంలో వ్యాపింప చేయటమే సభ్యతకు అర్థమైతే ఈ విషయంలో ఆంగ్లేయులు సాధించినదేమీ లేదు.
హిందూ మనస్తత్వం ఈ విషయంలో మొదటి నుండీ ఆచరణాత్మక ధోరణిని ప్రదర్శిస్తూనే ఉంది. జీవితాన్ని వివేకపూర్వ దృక్పధంతో చూడటం, సమస్యలను తూల నాత్మకంగా పరిశీలించటం, విలువలను అన్వేషించటం అనే వద్ధతినే హిందువులు ప్రాచీన కాలం నుండి అనుసరించారు. అప్పటికి ఇంగ్లాండులో సమాజ జీవనం అనేది ఒకటి ఉంటుందని గుర్తించటం కూడా జరుగలేదు.
– సోదరి నివేదిత