పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భారతీయులకు శుభాకాంక్షలు. నిజమైన ప్రజాస్వామ్యానికి భారత్ ఒక చక్కని ఉదాహరణ. అది స్వచ్ఛమైన నాగరిక దేశం. పాకిస్థాన్‌లాగా అనాగరిక మైన, మధ్యయుగ, ఆటవిక సంస్కృతి కలిగిన దేశంకాదు. నా మద్దతు ఎప్పుడూ భారత్‌కు, హిందువులకే.
– గీర్ట్ విల్డర్స్, నెదర్లాండ్ ఎంపి