పణ్డితైస్సహ సాంగత్యం

పణ్డితైస్సహ సాంగత్యం
పణ్డితైస్సహ సంకథాః
పణ్డితైస్సహ మిత్రత్వం
కుర్వాణో నావసీదతి

భావం : పండితులతో ఉండడం, మాట్లాడటం, వారితో స్నేహం చేయడం వంటివి ఆచరించేవాడు ఎప్పుడూ నాశనం కాడు(అభివృద్ధిచెందుతాడు).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *