పరనిన్దాసు పాణ్డిత్యం

పరనిన్దాసు పాణ్డిత్యం

స్వేషు  కార్యేష్వనుద్యమః !!

ప్రద్వేషశ్చ గుణజ్ఞేషు

పన్థానో హ్యాపదాం త్రయః !!

భావం : ఎల్లప్పుడు ఇతరులను నిందించడంలో పాండిత్యం ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులపట్ల ఆసక్తిని చూపకపోవడం, గుణ వంతులపట్ల ద్వేషభావం కలిగి ఉండడం – ఈ మూడు లక్షణాలూ ఆపదలకు దారి తీస్తాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఈ లక్షణాలకు దూరంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *