భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరి
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం. దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా 1962 నుంచి భద్రతా మండలిలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోలేదు. యూఎన్ శాశ్వత, నాన్ పర్మనెంట్ కేటగిరీల విస్తరణతో సహా భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలి. ఐరాస 80 వ వార్షికోత్సవానికి ఇది భారత్ తీసుకువచ్చే తీర్మానం. అదే విధంగా భారత్ కి శాశ్వత సభ్యత్వం కల్పించాలి. భవిష్యత్ అవసరాల కోసం తప్పనిసరిగా సంస్కరణలు అమలు చేయాలి. దీనికి మెజారిటీ సభ్యులు మద్దతిస్తారని భావిస్తున్నా.
-ఐరాస శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్