ప్రముఖుల మాట శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి 2022-04-17 editor 0 Comments April 2022 హిందువులు చాలా కాలంగా బాధను అనుభ వించారు. హిందూసమాజం వేదనలో కూరుకుపోయింది. కేవలం మతపెద్దల మధ్య చర్చల వల్ల సమస్య పరిష్కారం కాదు. అట్టడుగుస్థాయిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. – శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ, పెజావర్ పీఠాధిపతి, ఉడిపి