ప్రముఖుల మాట సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నాం 2022-11-122022-11-12 editor 0 Comments November 2022 నియంత్రణ రేఖ వెంబడి స్థావరాలు ఏర్పాటు చేశాం. బలగాలు కూడా మొహరింపు పూర్తయింది. సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ఆదేశిస్తే గంటల వ్యవధిలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటాం. – లెఫ్టినెంట్ కల్నల్ అమరదీప్ సింగ్ ఔజిలా, చినార్ కార్పస్ కమాండర్