కొండపై రాజకీయాల ప్రసంగాలు నిషేధం… అమలులోకి

తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాల నిషేధం అన్నది అమలులోకి వచ్చింది. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. కానీ.. ఇప్పుడు అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను కాదని, ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తేల్చి చెప్పింది. కొండపై మీడియాను ఉద్దేశించి రాజకీయ నేతలు రాజకీయ ప్రకటనలు చేయడం, విమర్శలకు దిగడం చేయవద్దని పేర్కొంది. తిరుమల ఆలయం పవిత్రత, పరిసరాల ప్రాధాన్యాన్ని కాపాడడానికి ఈ చర్య అవసరమని ఎప్పటి నుంచో డిమాండ్ వుంది. కానీ.. ఇప్పుడు అమలులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *