ప్రముఖుల మాట గ్రామశక్తిపైనే భారత అభివృద్ధి 2026-03-05 editor 0 Comments దేశ దీర్ఘకాలిక అభివృద్ధి గ్రామాల బలంపైనే ఆధారపడి వుంది. పరిశోధకులు తమ పరిశోధనల్ని గ్రామీణాభివృద్ధి అన్న మాధ్యమంగా సాగించాలి. సమాజంలో అభిప్రాయభేదాలున్నా.. పౌరులు దేశభక్తితో ఐక్యం అవుతారు. – దత్తాత్రేయ హోసబళే, సర్ కార్యవాహ, ఆరెస్సెస్