ప్రముఖుల మాట అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట 2022-12-112022-12-10 editor 0 Comments December 2022 భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి నగదు బదిలీ పద్ధతి మహాద్భుతమైనది. దీనివల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడటమేకాక అవసరమైనవారికి పూర్తిస్థాయిలో ఆర్థికసహాయం అందుతోంది. – పాలో మారో.డి, డైరెక్టర్, ఐఎంఎఫ్