ప్రముఖుల మాట భారత్‌తో కలిసి పనిచేస్తాం 2023-04-122023-04-12 editor 0 Comments April 2023 భారత్ మా కీలక భాగస్వామి. మేము కొత్తగా రూపొందించుకున్న విదే శాంగ విధానంలో భారత్‌కే పెద్దపీట. రక్షణ, అణుశక్తి, తీవ్రవాద వ్యతిరేకపోరు, అంతరిక్ష రంగాలలో భారత్‌తో కలిసి పనిచేస్తాం. – వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు