ఆత్మరక్షణ కోసమే..

భారత సైన్యం సత్తాకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నిదర్శనం. మన వీరజవాన్ల పాత్ర వెలకట్ట లేనిది. ఆపరేషన్‌ సిందూర్‌ ఆత్మరక్షణ కోసమే తప్ప రెచ్చగొట్టడానికో, విస్తరణవాదంతోనో కాదు.

– రాజ్‌నాథ్‌ సింగ్‌,  కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *