అయోధ్యలో మందిర నిర్మాణ భూమిపూజకు ప్రధాని హాజరైతే సెక్యులరిజం మంటగలిసిపోయిందని, రాజ్యాంగవిలువలు నాశనమై పోయాయని కొందరు గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతి ఏడాదీ రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఇచ్చే ఇఫ్తార్ విందుల సంగతేమిటి?
– తేజస్వీ సూర్య, పార్లమెంట్ సభ్యడు