హిందూ దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందూ ఆధ్యాత్మిక గురువులు, భక్తులకు అప్ప గించాలి. అటువంటివారితో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. వివాదాలు తలెత్తినప్పుడు జోక్యం చేసుకునేందుకు ఒక ప్రభుత్వ ప్రతినిధిని ఆ కమిటీలో ఉంచవచ్చును.
– శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్