ప్రముఖుల మాట ఏం చేస్తున్నారు? 2025-05-112025-05-22 editor 0 Comments May 2025 ఒక మతానికేదో అన్యాయం జరిగిపోయిందంటూ కొందరు హింసాకాండను ప్రేరేపిస్తున్నా తగిన ప్రతిస్పందన కనిపించ డంలేదు. హిందువులు, సెక్యులర్ సంఘాలు, మానవహక్కుల పరిరక్షకులు, నిద్రిస్తున్నారా! అనిపిస్తోంది! – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, ప్రవచనకర్త