భారతీయ సంస్కృతిని దెబ్బతీయాలనే ప్రయత్నం

కుటుంబ వ్యవస్థను బలహీన పరచడం ద్వారా భారతీయ సంస్కృతి, సమాజాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోంది. పాశ్చాత్య ప్రపంచంలో విషపూరిత మైన ఫలితాలనిచ్చిన పద్దతులను భారత్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు, అందుకు న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకుంటున్నారు.

– స్వలింగ వివాహాలపై చట్టాన్ని వ్యతిరేకిస్తూ 21 మాజీ హైకోర్ట్ ‌న్యాయమూర్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *