ప్రముఖుల మాట సనాతన ధర్మం చాలా ప్రత్యేకమైనది 2022-08-212022-10-10 editor 0 Comments August 2022 సనాతన ధర్మం చాలా ప్రత్యేకమైనది, సార్వజనీనమైనది. కాబట్టి దానిని ఇతర మతాలతో, ముఖ్యంగా అబ్రహాం మతాలతో పోల్చకూడదు. ఈ పొరపాటు హిందూ నాయకులు, గురువులు కూడా చేస్తుంటారు. – డేవిడ్ ఫ్రాలే (వామదేవశాస్త్రి), వేదాంతాచార్యులు