హిందూధర్మం అంటే స్వేచ్చ

ప్రపంచ చరిత్రలో హిందూ ధర్మం మాత్రమే మానవ మస్తిష్కానికి సంపూర్ణ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది. దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. హిందూధర్మం అంటే స్వేచ్ఛ, ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ.
– డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *