హిందువులను రక్షించండి
బంగ్లాదేశ్‌లోని హిందు వులు, మైనారిటీలపై దాడులు, హత్యలు, దోపి డీలు, దహనాలు జరుగుతు న్నాయి. అక్కడి ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేయా ల్సింది పోగా.. కేవలం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ ప్రపంచ దేశాలు, సంస్థలు బంగ్లాదేశ్ బాధితు లకు మద్దతుగా నిలబడాలి.
– దత్తాత్రేయ సబళే, సర్ కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్.