అమరవాణి షట్ దోషాః పురుషేణేహ 2022-01-142022-01-14 editor 0 Comments Januaray 2022 షట్ దోషాః పురుషేణేహ హాతవ్యాః భూతిమిచ్ఛతాః నిద్రా తంద్రా భయక్రోధః ఆలస్యం దీర్ఘసూత్రతాః భావం : ఐశ్వర్యం, అభివృద్ధి కోరుకునేవారు నిద్ర, భయం, కోపం, సోమరితనం, అలసత్వం (నిర్లక్ష్యం), పనులు చేయడంలో ఆలస్యం వంటి ఆరు దోషాలను విడిచిపెట్టాలి.