హితవచనం షట్ దోషో పురుషే నేహ 2020-09-242020-09-29 admin 0 Comments షట్ దోషో పురుషే నేహ హాతవ్యా భూతి మిచ్ఛతా నిద్రా తంద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఖసూత్రతా భావం : బాగుపడదలచిన మానవుడు అతినిద్ర, బద్ధకం, భయం, కోపం, పని పూర్తిచేయకుండా నాన్చడం అనే ఆరు దోషాలను విడిచిపెట్టాలి.