మధ్యహ్నభోజన పథకానికి శివకుమారస్వామి పేరు

కర్ణాటకలో మధ్యహ్నభోజన పథకానికి సిద్దగంగ మఠా ధిపతి శివకుమారస్వామి పేరు పెడతాం. ఆయన 88 ఏళ్ళ పాటు వేలాదిమంది విద్యార్థులకు విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. వారి పరంపరను కొనసాగించాలి.

– బసవరాజ్‌ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *