అమరవాణి అనిర్వేదః శ్రియోమూలం 2024-03-112024-03-16 editor 0 Comments March 2024 అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః – శ్రీ మద్రామాయణము భావం: దిగులుచెందకుండ ఉత్సాహంగా ఉండటమే ఐశ్వర్యానికి మూలం, ఉత్సాహమే ఉత్తమమైన సుఖం. ఉత్సాహమే అన్ని విజయాలకు కారణం.