అమరవాణి అజీర్ణే ’భేషజం వారి 2025-05-22 editor 0 Comments May 2025 అజీర్ణే ’భేషజం వారి జీర్ణే వారి బలప్రదం భోజనేచామృతం వారి భోజనాన్తే విషప్రదం భావం : అజీర్ణసమయంలో మంచినీళ్ళు ఔషధంలా,జీర్ణమైన తరువాత తాగితే బలాన్నిస్తాయి. తినేప్పుడు కొంచెం తాగితే అమృతంలా,భోజనం చివర విషంలా పనిచేస్తాయి.