అపృష్టోపి హితం బ్రూయాత్‌

అపృష్టోపి హితం బ్రూయాత్‌
యస్య నేచ్ఛేతి పరాభవమ్‌
ఏష ఏవ సతాం ధర్మః
విపరీతమతోన్యథా

భావం : ఎవరికి అవమానం జరగకూడదని భావిస్తావో వారికి హితం అడగకపోయినా చెప్పాలి. అదే సత్పురుషుల ధర్మం. అడగలేదు కదా అని హితాన్ని చెప్పకుండా ఊరుకోవడం అధర్మం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *