యస్య త్వేతాని చత్వారి

యస్య త్వేతాని చత్వారి
వానరేన్ద్ర యథా తవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం
సః కర్మసు న సీదతి
– సుందరకాండము 1/198
భావం : కార్యసాఫల్యతకు కావలసిన ధైర్యం, సూక్ష్మదృష్టి, నిశ్చితమైన బుద్ధి, నేర్పు అనే నాలుగు గుణాలు ఎవరికి ఉంటాయో వారు ఏ కార్యంలోనూ విఫలంకారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *