అమరవాణి యస్యార్థాస్తస్యమిత్రాణి 2025-07-112025-07-11 editor 0 Comments July 2025 యస్యార్థాస్తస్యమిత్రాణి యస్యార్థాస్యస్యబాన్ధవాః యస్యార్థాస్సపుమాన్లోకే యస్యార్థాః స చ పణ్డితః – శ్రీమద్రామాయణం, యుద్ధకాండ భావం : ఎవడిదగ్గర డబ్బు ఉంటుందో వాడికే మిత్రులుంటారు. బంధువులుంటారు, పండితుడిగా పరిగణింపబడతాడు.